1. గ్రామీణ జానపద జీవనశైలికి సమగ్రమైన అవగాహనా పెంపొందించడం
2. అందరికీ సామజిక న్యాయం. ఆర్ధిక స్వావలంబన, పరిపూర్ణ రాజకీయ దృక్పధం సాధించడం.
3. స్వేఛ్చాయుత ఆలోచనాసరళి, నిర్భయంగా ప్రకటించడం, స్త్రీ జాతి అత్మగౌరవం, పరస్పర విశ్వాసం పెంపొందించడం కర్తవ్యసాధనలో ధ్యానీనిమగ్నులును చేయడం.
4. సర్వ మానవ సమానత్వం, సౌభాతృత్వం శాంతి సౌభాగ్యాలను ప్రభోదించడం ఆచరణ మార్గం చూపడం, ఆచరించడం .
5. ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం, సంఘంలో గౌరవం కావాలని కోరడం పోరాడటం .
6. అధునాతున ఎలక్ట్రానిక్ ప్రక్రియ సహకారంతో సకల ప్రజలకు అతి చేరువకావడానికి సదా కృషిసల్పటం.
ప్రజా టి. వి. తెలుగు నిర్విరామ న్యూస్ ఛానల్
మీ ముందుకు వడివడిగా వస్తుంది.
News Channel Fast Approaching