సకల చరాచర జీవరాశి కోటి సృష్టికి నాట్యం మూలం, సృష్టి కార్యం నుంచి మొదలు పెడితే ప్రతిజీవి కదలికలో నాట్యం కనపడుతుంది ప్రతి భంగిమలో, నాట్యమే తారసపడుతుంది. నాట్య జీవనలయ అందులో సహజ సిద్ధంగా ఉంటుంది ఈ ఆధునిక మానవుల ధ్వంసరచనతో ఈ రోజు నాట్యం కూడా ప్రక్కదారిపడుతున్నందుకు మా ప్రగతి ప్రచార్ ఆవేదన చెందుతుంది.
కనీస కర్తవ్యం : ఆ విధ్వంస రచన ఆగాలి అందరం ముందుకు కదలి మానవుల వెగటి కుప్పిగంతులు ఆపాలి.