PRAGATI PRACHAR TV
ప్రగతి ప్రచార్ టీవీ
ప్రజా టీవీ Flash News 4       **       ప్రజా టీవీ Flash News 3             **       ప్రజా టీవీ Flash News 2       **             ప్రజా టీవీ Flash News 1          **
జీవితం - శిల్పం - సినిమా

శిల్పం అన్నిటా ఉంటుంది, ఉండాలి రచనలో శిల్పం, నాటకంలో శిల్పం, సంగీతంలో శిల్పం, నాట్యంలో శిల్పం, జీవితంలో శిల్పం, జీవన గమనంలో శిల్పం అన్నీటా శిల్పం మిళితమై ఉంటుంది. ఈ నాటి సినిమా అన్నిటా ఉన్న ఆ శిల్పాన్ని ధ్వంసం చేయడానికే నడుం బిగించింది. మానవ జీవితం నుంచి దాన్ని సమూలంగా నిర్మూలించడే ప్రధాన భాగంగా భావిస్తోంది.

మన విద్యుక్త ధర్మం : వెంటనే సంఘ సంస్కర్తలు ముందుకు వచ్చి ఇందులో మర్మాన్ని అందరికి విడమర్చి బోధిస్తే కొంతైనా మేలు జరిగి మానవీయ విలువలు కొంత మేరకైనా నిలబడ్తాయి.