PRAGATI PRACHAR TV
ప్రగతి ప్రచార్ టీవీ
ప్రజా టీవీ Flash News 4       **       ప్రజా టీవీ Flash News 3             **       ప్రజా టీవీ Flash News 2       **             ప్రజా టీవీ Flash News 1          **
జీవితం - రాజకీయం -సినిమా

ఆదిమ సమాజంలో ఎక్కడా మూలాలు లేని ఈ పదం రాజరికపు (ఫుడల్) వ్యవస్థలో, దేవుడు మతం రూపంలో పూజారి పెత్తందారి వ్యవస్థ రూపంలో ప్రపంచ యుద్దాలవైపు పయనించే వరకూ ఎదిగింది. ఈ రాజకీయం అనే అంశం మానవ స్వార్ధానికి చిరునామా అయ్యింది. నేడు ప్రపంచ వినాశనానికి బలమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని కూర్చుంది. ఈ రాజకీయం అనే పదం దీని వేళ్ళు అన్ని అంశాలలో బలంగా పతుకుపోయాయి. అంతకంటే బలంగా హింసరచనకు పూనుకున్నాయి.

మన లక్ష్యం : బలహీనులను, దళితులను, బి.సి. లు, మైనారిటీలు, రైతులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు ఏకమై నేటి ఈ కుహనా రాజకీయాన్ని సమూలంగా నాశనం చేసేదిశగా మయనించాలి. అందుకు తక్షణ ప్రణాళిక సృష్టిలయబద్దంగా రచించుకొని ముందుకు సాగాలి.